IND VS SL 2020,3rd T20 : The third and final T20 between India and Sri Lanka is scheduled to take place on Friday at the Maharashtra Cricket Association Stadium in Pune.
#indvssl2020
#indvssl3rdt20
#viratkohli
#rohitsharma
#klrahul
#msdhoni
#rishabpanth
#jaspritbumrah
#cricket
#teamindia

మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 కోసం భారత క్రికెట్ జట్టు పూణెకి చేరుకుంది. భారత్-శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం జరిగే చివరి టీ20కి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు పూణెకి చేరుకున్నాయి.
దీంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఇందులో తప్పక గెలవాలి.